ఆఫ్ఘన్ బౌలర్లపై భారత్– ఏ బ్యాటర్ల దండయాత్ర.. 319 పరుగుల టార్గెట్!

India A vs Afghanistan A: త్రైపాక్షిక సిరీస్‌లో  (Tri-Nation Series) భాగంగా ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్టుతో జరుగుతున్న ఐదో మ్యాచ్‌లో  భారత్– ఏ యంగ్ బ్యాటర్లు క్లాస్ అండ్ మాస్ ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోయారు.