‘సర్’ ప్రక్రియలో ముస్లిం ఓట్లే టార్గెట్ చేస్తారు.. మంత్రి అజారుద్దీన్ సంచలన ఆరోపణలు

‘సర్’ ప్రక్రియతో ముస్లింల ఓట్లను తొలగించే అవకాశముందని మంత్రి అజారుద్దీన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘సర్’ అందరి అంశమైనా ముస్లింల ఓట్లనే టార్గెట్ చేస్తారని ఆరోపించారు.