మళ్లీ పడిపోతున్న బంగారం ధరలు.. హైదరాబాదులో గ్రాము రేటు ఎంతంటే..?

అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ముందుకు సాగుతున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశీయ బులియన్ మార్కెట్లలో కూడా రేట్లు తగ్గుతున్నాయి.