మోదీ ప్రభుత్వానికి బాధ్యత తెలియదు: రాహుల్ గాంధీ

పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, రద్దవుతున్న రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్లు, ఆకాశాన్నంటుతున్న ఫీజులు, ప్రైవేటీకరణ వంటి అస్త్రాలతో మోదీ ప్రభుత్వం ప్రతిరోజూ కోట్లాది మంది యువత కలలను ఛిన్నాభిన్నం చేస్తోందని కాంగ్రెస్ నాయకుడు, లోక్‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు.