Tamil Nadu Debt Crisis: పుట్టిన ప్రతి బిడ్డపై రూ.1.28 లక్షల అప్పు.. శ్వేతపత్రంలో సంచలన విషయాలు

తమిళనాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కొత్త ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ నివేదికలో రాష్ట్రం ఎదుర్కొంటున్న రుణభారం, పెరుగుతున్న ఆర్థిక లోటు, ప్రభుత్వ ఖర్చుల తీరుపై కీలక అంశాలను వెల్లడించింది. నివేదిక ప్రకారం, ప్రస్తుతం తమిళనాడులో పుట్టిన ప్రతి బిడ్డపై సగటున రూ.1.28 లక్షల అప్పు భారం పడుతోంది. శ్వేతపత్రం ప్రకారం, ఐదేళ్ల క్రితం సుమారు రూ.4.8 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పు ప్రస్తుతం దాదాపు రూ.10 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రభుత్వ హామీలు, […]