జర్మనీ యూనివర్సిటీతో జేఎన్‌టీయూ ఒప్పందం.. ఐదేళ్లలోనే డ్యూయల్ డిగ్రీ.. బి.టెక్-ఎంఎస్ ప్రోగ్రామ్‌

జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ అనంతపురం(JNTUA) 2026-27 విద్యా సంవత్సరం నుండి ఇంటిగ్రేటెడ్ బి.టెక్-ఎంఎస్ ప్రోగ్రామ్‌లను అందించడానికి రెడీ అయింది. ఇందుకో జర్మనీలోని ఒక యూనివర్సిటీతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.