జ్యోతిష్యం : మీ ఇంట్లోని తలసి మొక్క ఎండిపోతే నెగెటివ్ శక్తి వస్తుందా.. ఆర్థిక ఇబ్బందులు తీసుకొస్తుందా..?

హిందువులు తులసి మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు. ప్రతిరోజు దీపారాధన.. పూజ చేస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో తులసి మొక్క నిద్రపోతుంది.(ఎండిపోతుంది) . అలా జరిగినప్పుడు ఆ మొక్కను ఏం చేయాలి.. నిద్రపోయిన తులసి ఇంట్లో ఉండే నష్టం జరుగుతుందా.. ఎలాంటి నియమాలు పాటించాలి.. మొదలగు విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. .