తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: రజినీకాంత్‌తో బీజేపీ నేతలు భేటీ.. అన్నామలైకి మద్దతు ఇవ్వొద్దని చెప్పారా?

తమిళనాడు బీజేపీలో కె అన్నామలై రాజీనామా ప్రకంపనలు రేపుతోంది. పార్టీని వీడిన మాజీ ఐపీఎస్.. ప్రారంభించిన సామాజిక ఉద్యమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ఆయనకు మద్దతు ఇచ్చేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ పార్టీపై తన పట్టు నిలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన, మరి కొందరు బీజేపీ నేతలు తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను కలిశారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.