అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ‌ వివాదం.. సిట్ దర్యాప్తు ప్రారంభం

అయోధ్యలోని రామాలయంలో విరాళాల దుర్వినియోగం, చోరీ ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సోమవారంనాడు లాంఛనంగా విచారణ ప్రారంభించింది.