భారత్‌లో టెలిగ్రామ్ బ్యాన్.. నీట్ రీ ఎగ్జామ్ ముందు కేంద్రం కీలక నిర్ణయం

నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన తర్వాత ప్రభుత్వం రీ ఎగ్జామ్‌కు సన్నాహాలు చేస్తోంది. జూన్ 21న నీట్ యూజీ రీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. అయితే, ఈ ఎగ్జామ్‌కి ముందు భారతదేశంలో టెలిగ్రామ్‌పై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పేపర్ లీకేజ్‌లు, మోసాలు, తప్పుడు సమాచారాలను అరికట్టేందుకు ఈ చర్యలు అవసరమని జాతీయ పరీక్షల సంస్థ పేర్కొంది. దాంతో మెసెజ్ ఎడిట్ ఫీచర్‌ను కూడా కొంతకాలం నిలపివేస్తున్నట్లు తెలిపింది.