గుర్తింపు కార్డుగా ఆధార్‌ వినియోగం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు

ప్రతి దానికి ఆధార్ నే ప్రధాన ఐడెంటిటీ కార్డుగా వాడటంపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది.