పోలీసులు ఎత్తుకెళ్లిన నా కొడుకు కోసం మార్చురీలోనూ వెతికా : సాయికృష్ణ తల్లి కన్నీటి వేడుకోలు
మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకెళ్లింది విజయవాడ కృష్ణలంక పోలీసులు అని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తన పిటీషన్ లో స్పష్టం చేయటం.. దాదాపు 20 రోజులుగా ఆచూకీ లేకపోవటం..