తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు...చేనేత కళా రత్న... అవార్డు గ్రహీత నల్ల విజయ్ కుమార్ జూన్ 16 మంగళవారం ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని సందర్శించారు.