ప్రముఖ యువ గాయని శ్రీ లలితకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అభినందనలు

విజయవాడలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రముఖ యువ గాయని శ్రీ లలిత నివాసానికి కేంద్ర మంత్రి విచ్చేశారు.