Vishnupriya: 'నా బాడీ కౌంట్ 5'.. విష్ణుప్రియ బోల్డ్ కామెంట్స్‌పై నెటిజన్లు ఫైర్!

లేటెస్ట్ గా తన ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రైబర్లతో ప్రత్యేక లైవ్ సెషన్ నిర్వహించిన యాంకర్ విష్ణుప్రియ, అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి మొహమాటం లేకుండా సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఓ ఫాలోవర్ అడిగిన 'మీ బాడీ కౌంట్ ఎంత?' అనే ప్రశ్నకు ఆమె నేరుగా స్పందిస్తూ 5 అని చెప్పింది.