Team India: కోట్ల ఐపీఎల్ కాంట్రాక్టులు.. కానీ ఇక్కడ గెలవకపోతే పరువు పాయే.. తేల్చుకోనున్న టీమిండియా..

ట్రై సిరీస్‌లో వరుసగా రెండు ఓటముల తర్వాత.. ఐపీఎల్ స్టార్లతో కూడిన ఇండియా ‘ఎ’ జట్టు బుధవారం దాంబుల్లాలో ఆఫ్ఘనిస్తాన్ ‘ఎ’తో తలపడనుంది. టోర్నీలో నిలవాలంటే భారత్‌ కచ్చితంగా గెలవాల్సిందే. ప్రస్తుతం శ్రీలంక ‘ఎ’ జట్టు 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. భారత్, ఆఫ్ఘనిస్తాన్ చెరో 2 పాయింట్లతో ఉన్నాయి. అయితే.. మెరుగైన నెట్ రన్ రేట్ (+0.032) వల్ల భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే భారత్ టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది. […]