32 మ్యాచ్లు, 8 జట్లు.. ఇదే TG20 లీగ్ షెడ్యూల్.. జూన్ 21 నుంచి ఉప్పల్లో మ్యాచులు!

TG20 League 2026 Match Schedule: తెలంగాణ క్రికెట్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ-20 లీగ్ (TG20 League 2026) మ్యాచ్ల పూర్తి షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది.