ప్రభాస్ 'కల్కి 2'లో ఆలియా భట్ ఎంట్రీ.. సుమతిగా సాయిపల్లవి ? సీక్వెల్‌పై క్రేజీ అప్‌డేట్స్!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన 'కల్కి 2898 AD' సృష్టించిన రికార్డులు అందరికి తెలిసిందే.. ప్రస్తుతం ఈ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ సీక్వెల్ షూటింగ్ హైదరాబాద్‌లో రహస్యంగా, వేగంగా సాగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుంది.