హైదరాబాద్ సిటీలో దంచికొట్టిన వాన

హైదరాబాద్ సిటీలో భారీవర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో సిటీ వ్యాప్తంగా జోరువాన సీటీ జనజీవనాన్ని స్తంభింపజేసింది. రెండు గంటలకు పైగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.