ఫీడ్ ధరల పెంపు ఇక కుదరదు.. ప్రభుత్వ అనుమతి తప్పనిసరి: మంత్రి అచ్చెన్నాయుడు

అనుమతి లేకుండా ఫీడ్ ధరలు పెంచితే ఊరుకునేది లేదని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. అనుమతి లేకుండా ఫీడ్ ధరలు పెంచడాన్ని నిలిపివేశామని స్పష్టం చేశారు.