ఓట్ల చోరీ.. కాంగ్రెస్ నైజం..ఓటుకు నోటుతో దొంగతనం మొదలుపెట్టిందే రేవంత్ రెడ్డి: రాంచందర్‌‌‌‌ రావు

ఓట్ల చోరీ, సీట్ల చోరీ.. ఇది కాంగ్రెస్ పార్టీ నైజమని బీజేపీ స్టేట్‌‌ చీఫ్‌‌ ఎన్.రాంచందర్ రావు అన్నారు. ఓటుకు నోటు కేసుతో ఓట్ల దొంగతనాన్ని రాష్ట్రానికి పరిచయం చేసిందే రేవంత్ రెడ్డి అని విమర్శించారు.