ఒక్క రీల్‌కు రూ.76 లక్షలు.. 'పెయిడ్ ఫ్రెండ్ షిప్' బిజినెస్‌తో మైండ్ బ్లాక్ చేస్తున్న ఓర్రీ!

ఓర్రీ తన బిజినెస్ సీక్రెట్స్‌ను బయటపెట్టాడు. లాస్ట్ మంత్ కేవలం ఒకే ఒక్క రీల్ (Reel) కోసం నేను అక్షరాలా రూ.76 లక్షలు తీసుకున్నాను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. పెయిడ్ ఫ్రెండ్ షిప్స్ ద్వారానే ఎక్కువ డబ్బులొస్తాయని చెప్పుకొచ్చారు. ఒక రూ15 నుండి రూ.25 లక్షలు ఇస్తే నన్ను లంచ్, డిన్నర్‌కు బుక్ చేసుకోవచ్చు