యూఏఈ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా తెరిచిన భారతీయుడు.. వెంటనే రూ. 5.15 కోట్ల రివార్డిచ్చిన బ్యాంక్

అబుదాబిలో నివసిస్తున్న 34 ఏళ్ల భారత సంతతి వ్యక్తి షాజీర్ వెంగా.. షార్జా ఇస్లామిక్ బ్యాంకులో కేవలం రెండు నెలల క్రితం ఒక డిజిటల్ సేవింగ్స్ ఖాతాను తెరిచారు. బ్యాంకు నిర్వహించిన ‘మిలియనీర్’ లక్కీ డ్రాలో ఆయనను అదృష్టం వరించగా.. ఒక్క రోజులోనే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ముఖ్యంగా 2 మిలియన్ దిర్హామ్‌ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 5.15 కోట్లు) మెగా ప్రైజ్ మనీ రాగా.. అతడు ఉబ్బితబ్బిపైపోతున్నాడు. ఈ డబ్బులతో అక్కడే పెట్టుబడులు పెడుతూ వ్యాపారం చేసుకుంటానని.. భారత్‌లోని తన కుటుంబ సభ్యులను కూడా అక్కడకే రప్పించుకుని హాయిగా జీవిస్తానని పేర్కొంటున్నారు.