భారత్ సరిహద్దు జిల్లాల్లో బంగ్లాదేశ్ పార్టీల నిరసనలు..జమాతే-ఇస్లామీ నేతృత్వంలోని 11 పార్టీల కూటమి ప్రకటన

ఢాకా: భారతదేశం నుంచి బంగ్లాదేశీయుల ‘పుష్- ఇన్లు’(బలవంతపు తోసివేతలు) , సరిహద్దుల్లో కాల్పులకు నిరసనగా నేడు భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు జమాత్–-ఇ–-ఇస్లామీ, దాని అనుబంధ 11 పార్టీల కూటమి ప్రకటించింది.