పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా ఢిల్లీ ఎస్ఐ

ఆయన ఓ ప్రభుత్వ ఉద్యోగి. పోలీస్ విభాగంలో ఉన్నతస్థాయిలో ఉన్నారు. కానీ, ఆయన మాత్రం ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నారు. ఎస్ఐ జాబ్‌కు రాజీనామా చేయడంపై చాలా మంది ఆయన నిర్ణయాన్ని తప్పుబట్టారు. అంతేకాదు, ఆయన పిచ్చిపని చేస్తున్నారని అన్నారు. కానీ, అతడు మాత్రం ధైర్యంగా ముందుకెళ్లాడు. ఏకంగా ఆస్ట్రేలియాకు చేరుకుని అక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారారు. సొంత ఇంటికి కట్టుకుని, మరెంతో మంది ప్రవాసీ భారతీయుల కలను నెరవేర్చడానికి ఆయన సాయం చేస్తున్నారు.