టీమిండియా సరికొత్త రికార్డ్: ఆఫ్ఘనిస్తాన్పై 170 రన్స్ తేడాతో విక్టరీ.. వన్డే సిరీస్ భారత్ కైవసం!

India vs Afghanistan 2nd ODI: లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియం వేదికగా ఈరోజు ( జూన్ 17న, బుధవారం) జరిగిన రెండో వన్డేలో టీమిండియా అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టింది. ఆఫ్ఘనిస్తాన్‌ను 170 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది.