ప్రియురాలితో పెళ్లి: నెలన్నర ముందే తనిష్క్‌ షోరూమ్‌లో చేరి, రూ.4 కోట్ల నగలు చోరీ

తాను ప్రేమించిన యువతితో కలిసి ఏకంగా నగల దుకాణంలో భారీ చోరీకి పాల్పడ్డాడో ఓ యువకుడు. ఇందుకోసం పక్కాగా స్కెచ్ వేసిన అతడు.. 45 రోజుల ముందు షోరూమ్‌లో చేరాడు. ఎక్కడెక్కడ ఏ నగలు ఉంటాయి, భద్రత ఎలా ఉంటుంది అనేది పూర్తిగా తెలుసుకున్నాడు. తనకు పెళ్లి కుదిరిందని అక్కడ పనిచేసేవారికి పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలోనే షోరూమ్ తాళాలు ఉండే క్యాషియర్‌తో ఫుల్లుగా మద్యం తాగించాడు. తర్వాత అతడికి తెలియకుండా తాళాలను కొట్టేశాడు.