పెర్రీ క్లాస్.. వోల్ మాస్.. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా 9 వికెట్ల ఘన విజయం

Australia vs Bangladesh: మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆరుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు తమ జైత్రయాత్రను జోరుగా కొనసాగిస్తోంది. ఈరోజు (బుధవారం) హెడింగ్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో కంగారూలు అదరగొట్టారు.