తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం.. స్టూడెంట్స్ తో సీఎం రేవంత్ బ్రేక్ ఫాస్ట్
విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలోని టీం ప్రత్యేక పర్యవేక్షణలో ఆరుట్ల టీపీఎస్ రూపుదిద్దుకుంది. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్లో విద్య అందుతుంది. ఆ