జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు అం దుబాటులో ఉన్నాయని కలెక్టర్ బి సత్యప్రసాద్ తెలిపారు. బుధవారం జగిత్యాల రూరల్ మండలంలోని పొలాస గ్రామంలో గల పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువు ల విక్రయ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మి కంగా తనిఖీ చేశారు.