మోదీ కఠినమైన నాయకుడు.. మోదీపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు. జీ7 వేదికగా జరిగిన భేటీలో మోదీని కఠినమైన నాయకుడని అభివర్ణిస్తూనే.. భారత్తో అమెరికాకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు.