మోదీ చూడటానికి చాలా అందంగా ఉంటాడు.. కానీ, కిల్లర్‌.. ప్రధానిపై ట్రంప్ ప్రశంసలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు ఏడాదిన్నర తర్వాత భేటీ అయ్యారు. ఫ్రాన్స్‌లో జరిగిన జీ 7 దేశాల శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతల మధ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మోదీ చూడటానికి చాలా కూల్‌గా కనిపిస్తారు కానీ అత్యంత కఠినమైన వ్యక్తి అని అన్నారు. అంతేకాదు, మోదీ నాయకుడిగా ఉన్నంత కాలం భారత్‌పై ఎవరైనా దాడిచేస్తే.. మేము స్పందిస్తామని అన్నారు.