కళ్ళ ముందే ఉన్న కనిపెట్టలేరు.. చైనా సృష్టించిన కంటికి కనిపించని దోమ డ్రోన్.. నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ!

సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో హీరోలు శత్రువుల స్థావరాల్లోకి కంటికి కనిపించని సూక్ష్మ పరికరాలను పంపి రహస్యాలన్నీ తెలుసుకోవడం చూసే ఉంటాం కదా.. ఇప్పుడు అలాంటి టెక్నాలజీని చైనా నిజం చేసింది. ఒక చిన్న దోమ సైజులో ఉండే గూఢచారి డ్రోన్‌ను చైనా సైన్యం తయారు చేసింది. శత్రువుల ముక్కు ముందే తిరుగుతున్నా.......................