OM First Strike glimpse: ధనుష్ 'OM' గ్లింప్స్‌పై 'పుష్ప' పోలికలు.. డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి క్రేజీ రియాక్షన్!

తమిళ స్టార్ హీరో ధనుష్ 55వ చిత్రం (D55) నుంచి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ వచ్చేసింది. 'అమరన్' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి 'OM' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన 'OM First Strike' గ్లింప్స్ వైరల్ అవుతోంది.