Allu Arjun: సంథ్య ధియేటర్ కేసులో బన్నీకి ఎదురుదెబ్బ.. పుష్పాను నేరుగా హాజరు కావాలన్న కోర్టు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు నుంచి భారీ షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'పుష్ప-2' ప్రీమియర్ షో తొక్కిసలాట కేసులో బన్నీకి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం నాడు ఆయన్ను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలంటూ న్యాయస్థానం ఆదేశించింది.