Naga Durga: ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గకు బంపర్ ఆఫర్.. ప్రియదర్శి సరసన హీరోయిన్గా లక్కీ ఛాన్స్!
'కాపోళ్ల ఇంటికాడా', 'పేరుగల్ల పెద్దిరెడ్డి', 'దారి పొంటొతుండు', 'తిన్న తీరం పడుతా లే' వంటి వైరల్ సాంగ్స్‌తో సోషల్ మీడియాను ఊపేసింది ఫోక్ సింగర్, డాన్సర్ నాగదుర్గ . ఈ అమ్మడు ఇప్పుడు టాలీవుడ్లో ఏకంగా బంపర్ లక్కీ ఛాన్స్ కొట్టేసింది.ఇప్పుడు వెండితెరపై హీరోయిన్గా మెరవడానికి సిద్ధమైంది.
జూన్ 19, 2026
0