గుండె పగిలే ఎమోషన్.. మైండ్ బ్లాక్ చేసే యాక్షన్.. 'స్పైడర్-మెన్: బ్రాండ్ న్యూ డే' క్రేజీ ట్రైలర్ రిలీజ్!

మార్వెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. 'స్పైడర్-మెన్: నో వే హోమ్' బ్లాక్‌బస్టర్ తర్వాత టామ్ హాలండ్ మరో సారి పీటర్ పార్కర్‌గా కనిపించగా రెడీ అయిపోయాడు. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'స్పైడర్-మెన్: బ్రాండ్ న్యూ డే' ( Spider-Man: Brand New Day) కొత్త ట్రైలర్ వచ్చేసింది.