Maa Inti Bangaaram Box Office: సోలో హీరోయిన్‌గా సత్తాచాటిన సమంత.. ‘మా ఇంటి బంగారం’కు భారీ ఓపెనింగ్స్

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్ నమోదు చేసింది. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా తొలి రోజే దేశవ్యాప్తంగా రూ.6.20 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా రూ.10.70 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. సోలో హీరోయిన్