మాకు అమ్మిన భూమిని ఎలా వేలం వేస్తారు?

రాయదుర్గంలో ఇటీవల ఎకరం రూ.237 కోట్ల రికార్డు ధర పలికిన 6.29 ఎకరాల భూమిలో ఐదెకరాలు తమవేనని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) పేర్కొంది. గతంలో తమకు అమ్మిన భూమిని తమకు చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎలా వేలం వేస్తుందంటూ హైకోర్టును ఆశ్రయించింది.