రైతు భరోసా నిధుల విడుదలకు డేట్ ఫిక్స్.. మరికొన్ని రోజుల్లోనే అన్నదాతల అకౌంట్‌లోకి డబ్బులు

తెలంగాణలో రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు భరోసా నిధులకు ముహూర్తం ఫిక్స్ చేసింది. మరికొన్ని రోజుల్లో అన్నదాతల అకౌంట్‌లోకి డబ్బులు రానున్నాయ్.