నీట్ రీ ఎగ్జామ్ భయంతో.. మరో విద్యార్థి ఆత్మహత్య

నీట్ పేపర్ లీక్ తో దేశవ్యాప్తంగా నీట్ అభ్యర్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తమిళనాడుకు చెందిన నీట్ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడింది. కోయంబత్తూరు కు చెందిన అనుకీర్తన అనే 19 ఏళ్ల నీట్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి.