స్కూల్‌పై దాడి.. ఎవరూ కావాలని చేయలేదు: ట్రంప్
ఇరాన్‌పై యుద్ధంలో తొలి రోజున స్కూల్‌పై జరిగిన దాడిలో చిన్నారులు మరణించడంపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. ఎవరూ కావాలని ఆ దాడి చేయలేదని స్పష్టం చేశారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని అన్నారు.