ఇండోకు గుడ్‌బై.. మళ్లీ పసిఫిక్ కమాండ్ గా పేరు మార్పు..చర్చనీయాంశంగా ట్రంప్ నిర్ణయం

అమెరికా రక్షణ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన తన ఫేమస్ సైనిక విభాగంలోని ‘యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్’ పేరును తిరిగి ‘యూఎస్ పసిఫిక్ కమాండ్’గా మార్చింది.