ప్రభుత్వ ఉద్యోగాల్లో హారిజాంటల్ రిజర్వేషన్ ఎలా అమలు చేస్తారో తెల్సా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి

Horizontal Reservation: ఇటీవల ఏపీలో మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ పెద్ద ఎత్తున దుమారం రేగిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం మాత్రం తాము హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారమే అర్హులకు ఉద్యోగాలు ఇచ్చామని చెబుతుంది. చాలా మంది హారిజాంటల్ రిజర్వేషన్‌ను అర్ధం చేసుకోవడంలో పొరబాటు పడుతున్నారని, అందుకే తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్నట్లు ప్రభుత్వం వివరణ ఇచ్చింది..