బిల్లు తగ్గించమంటే ఐడీ అడుగుతావా?

ఓ ఫుడ్‌కోర్టు నిర్వాహకుడిని ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఒకరు తుపాకీతో బెదిరించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మంగళవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది.