Tesla Hyderabad : హైదరాబాద్‌లోకి టెస్లా.. హైటెక్ సిటీలో సరికొత్త ఎక్స్పీరియన్స్ సెంటర్

ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా హైదరాబాద్‌లో తన ఐదో ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో జులై నుంచి డెలివరీలు ప్రారంభం కానున్న మోడల్ వై ప్రీమియం ఆర్డబ్ల్యూడీ, మోడల్ వై ఎల్ కార్లను ఇక్కడ ప్రదర్శనకు ఉంచింది. వివరాల్లోకి వెళితే..