జేఎన్‌టీయూలో భారత్-జర్మనీ ఇంటిగ్రేటెడ్ బి.టెక్ ప్రోగ్రామ్ అడ్మిషన్స్ ఓపెన్.. ఇలా అప్లై చేయండి

విజయనగరం జేఎన్‌టీయూ జీవీలో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ కోర్సులకు అడ్మిషన్లు మెుదలయ్యాయి. ఆసక్తిగల విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి వివరాలు చూడాలి.