UGC NET 2026 Schedule: యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్ష తేదీలు ఖరారు.. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ లింక్...

UGC NET 2026 Admit Cards: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ నెట్) 2026 పరీక్షలు జూన్ 22 నుంచి మొదలవనున్నాయి. ఈ క్రమంలో ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్టీయే విడుదల చేసింది. యూజీసీ నెట్ 2026 జూన్ సెషన్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..