అన్నవరం ప్రసాదం ఎందుకు అంత ప్రత్యేకం? గోధుమ హల్వ వెనుక ఉన్న ఆశ్చర్యకర రహస్యం!

Annavaram Temple: చాలా ఆలయాల్లో లడ్డూ, పులిహోర, దద్దోజనం ప్రసాదంగా అందిస్తే.. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో మాత్రం గోధుమలతో తయారుచేసిన ప్రత్యేక మహాప్రసాదం భక్తులకు అందజేస్తారు. ఈ ప్రసాదం వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశిష్టత, ఆసక్తికర చరిత్ర, సత్యదేవునికి ప్రీతిపాత్రమైన నైవేద్య రహస్యాలను ఈ కథనంలో తెలుసుకోండి.