VenkyAnil5: వెంకీ-కళ్యాణ్ రామ్ మూవీ గ్రాండ్ లాంచ్.. హీరోయిన్లుగా కీర్తి, కృతి శెట్టి ఫిక్స్.. సినిమా టైటిల్ ఇదే!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ, ఇవాళ (జూన్ 18, 2026న) ఘనంగా పూజా కార్యక్రమం జరుపుకుంది. ఈ వేడుకకు చిత్ర యూనిట్‌తో పాటు ముఖ్య అతిధులుగా రాఘవేంద్ర రావు, అల్లు అరవింద్, దిల్‌రాజు, శిరీష్ రెడ్డి తదితర సినీ ప్